ఈ పండు తో మెరిసే చర్మం మీ సొంతం..

manaarogyam

Updated on:

అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి అనుకుంటుంది.. అయితే ఎన్నెన్నో ట్రై చేస్తారు. కానీ ఫలితం లేక అన్నీ ప్రయత్నాలు అలాంటి వారికి స్ట్రాబెర్రీలు చాలా మంచివి.వీటితో మరింత అందంగా మార్చుకొవాలి.ఫేస్ ప్యాక్ కోసం ఒక చెంచా శెనగపిండి, ఒక చెంచా స్ట్రాబెర్రీ గుజ్జు, ఒక స్పూన్ రోజ్ వాటర్ అవసరం. ఒక బౌల్ తీసుకొని అందులో పైన చెప్పుకున్న అన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఉందో చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకుని అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగిసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం పై ఉన్న మృత కణాలను తొలగించి, సహజ నిగారింపును సంతరించుకునేలా చేస్తుంది.స్ట్రాబెర్రీ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మొటిమలు వాటి తాలూకు మచ్చలను పోగొడుతుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇంకా కాంతివంతంగా చేస్తుంది.

Leave a Comment