సున్నుండలను ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?

సున్నుండలు.. ఈ పేరు వినగానే చాలామందికి నోర్లు తియ్యగా అవ్వడం కామన్..మినపప్పు తో చేస్తున్న వీటికి డిమాండ్ ఎక్కువగా.. రుచి తో పాటు ఆరోగ్యం కూడా వుంటుంది. అందుకే పిల్లలు ఇష్టం గా తింటారు.. మరి ఆలస్యం ఎందుకు ఒకసారి వీటి తెలుసుకుందాం…

కావలసినవి..

మినప్పప్పు .. ఒక కేజీ

నెయ్యి.. సరిపడా

యాలకుల పొడి… అర టీస్పూను

పంచదార… అరకేజీ

తయారీ విధానం..

మినప పప్పును బాగా దోరగా వేయించి, చల్లార్చి… మిక్సీ లేదా మిషన్‌లో వేసి పిండి పట్టించి, జల్లించి ఉంచుకోవాలి. తరువాత పంచదారను కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసుకుని జల్లెడ పట్టుకుని ఉంచాలి.ఆ పిండి లో యలుకల పొడి చక్కెరను వేసి నెయ్యి వేసి బాగా కలపాలి. అప్పుడు సున్నుండలు చేసుకొవచ్చు.

పిండిని పెద్ద నిమ్మకాయ సైజంత తీసుకుని గుండ్రంగా లడ్డూల్లాగా చేసుకోవాలి. అంతే మినప సున్నుండలు రెడీ అయినట్లే.. మీరు కూడా ఈ మెథడ్ లో చెస్తె మంచి టెస్ట్ కూడా..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.