పసుపును ఇలా రాసుకుంటే ఎమౌతుందో తెలుసా?

manaarogyam

పసుపును మన హిందువుల కు దైవం తో సమానం. పూజల లో వాడతారు. అలాగె ఆరొగ్యాన్ని పెంచెందుకు ఇది ఉపయోగపడుతుంది.సౌందర్యానికి కూడా పసుపు మేలు చేస్తుంది. ఇటువంటి పసుపు తో బరువును తగ్గించ వచ్చు. మరి ఎలా వాడాలి అనే విషయం ఒకసారి చూసేద్దాం..పసుపు లో ఫాస్పరస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాయి.

ఆయుర్వేదం లో పసుపు కి గొప్ప ప్రాధాన్యత ఉంది. పసుపుని నాభి పై రాసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకొనే ముందు నాభి చుట్టూ రాస్తే అధిక కొవ్వును కరిగిస్తుంది..పొట్టపై రాసుకుంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నాభిపై పసుపు రాసుకునేటప్పుడు కొబ్బరి నూనె కలిపి రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే కడుపులో నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు బాధించవు..ఇవే కాకుండా మరెన్నో ఉపయొగాలు పసుపు వల్ల ఉన్నాయి.

Leave a Comment