రోజూ వైన్ తాగితే ఆ నొప్పులు జన్మలో రావట..

manaarogyam

వైన్ తాగడం అనేది చాలా మందికి నచ్చదు.మన భారత దేశంలో కన్నా కూడా ఫారిన్ దేశాలలో ఎక్కువగా ఈ వైన్ ను తాగుతుంటారు.అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. అందంగా కూడా ఉంటారు. వైన్ రోజు కొద్దిగా తాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

అరవై సంవత్సారాల లో వచ్చే కాళ్ల నొప్పులు ఇప్పుడు ముప్పై లోనే వస్తున్నాయి.. ఆర్థరైటిస్ సమస్య ఎక్కువ మందిలో ఉంది.ఈ సమస్యతో పోరాడాలి అంటే ద్రాక్ష తో తయారు చేసిన వైన్ ను తాగాలని పరిశోధకులు చెబుతున్నారు..

ద్రాక్ష లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీర నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాస్ వైన్ లో 250 గ్రాముల తాజా ద్రాక్ష పండ్లను తిన్న శక్తి లభిస్తుంది.దానితో కొత్తగా వచ్చే నొప్పులు మాయం అవుతాయట.అయితే రోజుకు ఒక గ్లాస్ కంటే ఎక్కువ తాగకూడదు అని సూచిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి కూడా తగ్గిస్తుంది. అంతేకాదు నిద్రలేమి తో బాధపడుతున్నవారు వైన్ తాగడం వల్ల మంచి నిద్రను పొందుతారు. చర్మం మంచి నిగారింపును పొందుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య సమస్యలకు వైన్ దివ్యౌషధం అని చెప్పాలి..

Leave a Comment