saboodana

సగ్గుబియ్యం తో ఎంత ఆరోగ్యం ఉందో తెలుసా..?
manaarogyam
సగ్గుబియ్యం తెలియని వాళ్ళు ఉండరు..వీటితో ఎన్నో పొషకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు.సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల శరీరానికి వెంటనే శక్తీ లభిస్తుంది.జ్వరం,వాంతులు,విరెచనాలు వచ్చినప్పుడు శరీరం నీరసించి శక్తిని కోల్పోతుంది. ...