తేగలు తింటే ఎన్ని లాభాలో..

చలికాలంలో లభించే తేగలకు మంచి డిమాండ్ ఉంది.ఉండ్రాజవరం మండలంలో పలు గ్రామాల్లో తేగల రుచి బావుంటుందని ప్రజలు భావిస్తారు.ఉండ్రాజవరం మండలంలో పాలంగి, చివటం, ఉండ్రాజవరం, దమ్మెన్ను, వేలివెన్నుతో …

Read more