Best Fruits for Weight Loss: ఈ పండ్లను తినండి.. బరువు ఎందుకు తగ్గారో చెప్పండి

manaarogyam

చాలా మందికి పొట్ట తగ్గి ప్లాట్ గా అయిపోయి స్లిమ్ గా అయితే చాలా బాగుంటామనే కోరిక ఉంటది. దీనికోసం తక్కువ క్యాలరీస్ ఇచ్చే వాటిని ఎక్కువగా తినాలి. ఎక్కువ క్యాలరీస్ ఇచ్చే వాటిని తక్కువగా తినాలి. ఆరోగ్యానికి ఎక్కువగా పండ్లు మంచిదని చెప్పుకుంటుంటారు. పండ్లు తిన్నాకాని పొట్ట వస్తోంది, బరువు పెరుగుతున్నాం అనే డౌట్స్ అందరికి వున్నాయి. అలాంటి ఫ్రూప్ట్స్ వున్నాయి కానీ, పొట్ట తగ్గించానికి, బరువు తగ్గనికి లో – క్యాలరీస్ ఫ్రూప్ట్స్ ని తీసుకుంటే మంచిది. తక్కువ శక్తి ఎక్కువ పీచు పదార్దాలు వున్నా పండ్లు చాలా మంచి ఆహార పదార్దాలు.

ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే సాయంకాలం వేళ కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఉడికిన ఆహారములు శ్రేష్టం కాదు. తెలిసో తెలియకో ఇన్నాళ్లు తిన్నాము.

లో – క్యాలరీస్ ఫ్రూప్ట్స్:

  1. పుచ్చకాయ
  2. కర్బుజ
  3. బొప్పాయి
  4. బత్తాయి
  5. కమలాలు
  6. జామకాయ ఈ 6 పండ్లలో కనీసం 3 అయినా సాయంకాలం వేళ తిని రాత్రి తినకుండా తొందరగా పడుకుంటే మీలోని కొవ్వు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు బర్న్ అయిపోతు తగ్గిపోతుంది.

Leave a Comment