పొగ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు.. అది నిజమే.. అయితే సిగరెట్ తాగడం వల్ల ఒక లాభం కూడా ఉందట.. ఇది కనుక స్మొకర్స్ వింటే నవ్విపోతారు.. ఆనందంతో గంతేస్తారు. అసలు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..సిగరెట్ల వలన లంగ్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వస్తుంది. అస్సలు అబద్ధం కాదు. సిగరేట్ల వలన శృంగార జీవితంలో స్టామినా తగ్గిపోతుంది.

ఇది ఏమాత్రం అబద్ధం కాదు. సిగరెట్ల వలన ఓ లాభం కూడా ఉంది. ఇది మాత్రం అబద్ధం అనుకునేరు .. ఇది కూడా అబద్ధం కాదు. అలాగని సిగరేట్లు ఆరోగ్యకరం అని చెప్పడం లేదు.సిగరెట్ ఆకలి పుట్టించే హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తోంది. పరిశోధనలో పాల్గొన్న వారు దాదాపుగా 152 కాలరీలు తక్కువ తీసుకున్నారని చెప్పారు అధ్యయనం దీని గురించి తెలిపారు. ఇలా చేయడం వల్ల బరువు కూడా తగ్గుతారని పెర్క్కొన్నారు.