శృంగారం లో పాల్గొని చాలా రోజులు అయ్యిందా?డేంజర్ లో పడినట్లే..

manaarogyam

శృంగారం అనేది మంచి వ్యాయామం.. శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటుగా ఎన్నో రొగాలను కూడా నయం చేస్తుంది. అందుకే డైలీ సెక్స్ లో పాల్గొనే భార్యాభర్తలకు గుండె జబ్బులు దగ్గరకు రావు.దాంపత్య జీవితం సజావుగా సాగాలన్నా.. దంపతుల మధ్య బంధం మరింత బలపడాలన్నా శృంగారం అనేది కీలకమని నిపుణులు చెబుతున్నారు.

ఇలా రోజు చేయడం వల్ల కరోనా లాంటి వ్యాధులు రావు..అంతేకాదు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వారంలో 2 సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు సెక్స్ చేసేవారిలో కన్నా తక్కువ సెక్స్ చేసేవారిలో గుండె జబ్బులు అధికమని పరిశోధనల్లో తేలింది. శృంగారంలో పాల్గొనడం వల్ల ఒత్తడిని కలిగించే హర్మోన్లు తగ్గిపోయి.. యాంగ్జైటీ దూరం అవుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. శృంగారం తక్కువ అయితే రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, నిద్ర లేమి సమస్యలు కూడా ఎకువగా వచ్చే అవకాశం ఉంటుంది..అందుకే మీ భాగస్వామి తో పడక సుఖం పంచుకొండి..ఆరోగ్యంగా ఉండండి..

Leave a Comment