శృంగారం మహిళలు కాస్త సిగ్గును కలిగి ఉంటారు.అందుకే వాళ్ళు సెక్స్ పై అంత త్వరగా ఇష్టపడతారు.ఆ విషయాన్ని నేరుగా కాకుండా వేరేలా చూపిస్తారు. అది పురుషులు అర్థం చేసుకోవాలి. మహిళలు ఏం కోరుకుంటారు అనే విషయాన్నితమ బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలుసుకునేలా చేస్తారట.. ముఖ్యంగా సెక్స్ ను త్వరగా ముగించడానికి ఇష్టపడరు.

నెమ్మదిగా కలయికను ప్రారంభించాలని అనుకుంటూ ఉంటారట. త్వరత్వరగా పని ముగించడాన్ని వారు ఇష్టపడరట. ఎక్కువ సేపు.. నెమ్మదిగా.. ఆస్వాదించాలని కోరుకుంటారట..ఇంకా సెక్స్ చేస్తున్నప్పుడు వారి దుస్తులను మగవాళ్ళు తొలగిస్తే బాగుంటుందని భావిస్తారు.అలా వారు తమ దుస్తులను తొలగించడాన్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు.శరీర భాగాలు అందంగా ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తించి దానిపై ప్రశంసలు కురిపిస్తే.. వారు ఎక్కువగా ఆనందిస్తారట.

తమతో గడిపే సమయంలో.. తమ పార్ట్ నర్ నుంచి చెమట వాసన రావడాన్ని కూడా ఇష్టపడరట. కాబట్టి.. వారి దగ్గరకు వెళ్లే సమయంలో నీటిగా సువాసనలు వచ్చేలా ఉంటే మరింత ఇష్టపడతారు.. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి..సాదారణంగా తొందరగా క్లైమాక్స్ కి చేరుకోలేరు. వారు క్లైమాక్స్ చేరుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ విషయాన్ని పురుషులు అర్థం చేసుకోవాలని కోరుకుంటారు..