శృంగారం ఆ టైంలో చేస్తే మంచిదట.. ఎందుకు?

manaarogyam

శృంగారం అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైన చర్య..ఆడ, మగ ల మధ్య బంధాన్ని మరింత దగ్గర చేసేది ఈ శృంగారం. అయితే శృంగారం ఎప్పుడూ చేస్తె శరీరానికి రిలాక్స్ వస్తుంది అనే విషయం చాలా మందిని ఆలోచనలో పడేసింది.. ఈ విషయం గురించి నిపుణులు ఎమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రాత్రిపూట నిద్రతో రిలాక్సేషన్‌ పొందిన దేహానికి సహజంగానే తెల్లవారే సరికి వాంఛ పెరుగుతుందని ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే అని పరిశోధకులు వివరించారు. నిద్రతో లభించిన స్వాంతనతో శృంగార సంబంధమైన హార్మోన్ల విడుదల పెరుగుతుంది.. ఆ తర్వాత మనం తీసుకొనే ఆహారం, మంచి నిద్ర శరీరానికి చాలా మంచివి.శృంగారం చేసిన వెంటనే మగవారు నిద్రపోతారు. ఆ సమయంలో మగవారి మెదడులో కొన్ని రకాల కెమికల్స్‌ విడుదల అవుతాయట.

అందుకే వారికి నిద్ర వద్దన్నా కూడా వస్తుంది. మిగితా సమయంలో కూడా శృంగారంలో పాల్గొన వచ్చు.. కానీ ఉదయం వున్న ఫీల్ అప్పుడు రాదు.. ఇక కలయిక తర్వాత మంచి ఆహారాన్ని తీసుకోవాలి..ఆయిల్ ఎక్కువగా ఉన్న వాటిని తీసుకుంటే మాత్రం భరించ లేని పొట్ట వస్తుందట ..ఇక్కడ మరో విషయం ఏంటంటే ఉదయం చేస్తె గర్భం వచ్చే అవకాశం కూడా ఉందట..

Leave a Comment