సెక్స్ సమయం లో మహిళలు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు అంటున్నారు. అలా చేయడం వల్ల మగవారికి ఫీలింగ్ తగ్గిపోయే ఆవకాశం ఉందని అంటున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం..

వివాహం తరువాత మొదటిసారి శృంగారంలో పాల్గొనే చాలామంది మహిళలలో అనేక సందేహాలు ఏర్పడుతాయి. మొదట వారిలో కాస్త తెలియని భయం అంటూ ఉంటుంది. శృంగారం పట్ల సరైన అవగాహన లేకపోవడంతో భాగస్వామికి సంపూర్ణ అనుభూతిని అందిస్తామో లేదో లేక ఆ కార్యంలో పాల్గొంటే నొప్పి కలుగుతుందనో, శృంగారం పట్ల వారికున్న కోరికలను భాగస్వామితో పంచుకుంటే తను ఎలా స్పందిస్తాడో ఏమో అని ఆలోచిస్తారు..

పడకగదిలో భాగస్వామితో వాదనకు సరైన సమయం కాదు. భాగస్వామిని ఆకర్షించేలా మీ వస్త్రధారణ ఉండాలి. శృంగారంలో కిస్సింగ్ అనేది తప్పనిసరి. ముద్దులతో మీ భాగస్వామిని ముంచెత్తి వారిలో కామ కోరికలు పెంచి ఆ కార్యంలో పాల్గొంటే రతిక్రీడ మరింత రసవత్తరంగా మారుతుంది.. భర్తకు కోపం కలిగించేలా అస్సలు చెయ్యకూడదు..