శృంగారం లో ఎవరు ముందుగా సుఖ పడతారో తెలుసా..

manaarogyam

శృంగారం అనేది సహజ ప్రక్రియ..ఈ శృంగారం అనేది ఆలు,మగల సఖ్యత పై ఆధారపడుతూంది.ఇద్దరి ఇష్టాఇష్టాలు వేర్వేరుగా ఉంటాయి. అదే విధంగా స్పీడ్ అనేది కూడా మారుతూ ఉంటుంది. అయితే ఈ రోజు శృంగారం విషయంలో పురుషులకు మహిళలకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం.. ఈ పక్రియ లో ఇద్దరు ఇష్టంగా చేస్తె ఇద్దరు తృప్తి చెందుతారని నిపుణులు అంటున్నారు..

పురుషులకి శృంగారం మీద ఆసక్తి ప్రత్యేకంగా ఉంటుంది. సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే మగవారు వాళ్ళ యొక్క ఆలోచనలని మార్చుకోలేరు. దానితో వాళ్ళు ఆ విధంగా ఫాలో అవ్వడం జరుగుతుంది.. అందుకే పురుషులు కాస్త ఎక్కువగా శృంగారం మీద ఆసక్తిగా ఉంటారు.శృంగార పరంగా సాటిస్ఫేక్షన్ అవ్వాలంటే కేవలం శృంగారం చేయడం మాత్రమే సరిపోదు.. కొత్త కొత్త యాంగిల్స్ లో శృంగారం చేస్తె మహిళలు కూడా మరింత ఇష్ట పడతారు..

సాదారణంగా పురుషులు కన్నా కూడా మహిళలకు సుఖ ప్రాప్థి కావడానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు.కొన్ని సార్లు అయితే మహిళలకు అసలు భావప్రాప్తి కలగదు. ఇది ఫ్యాక్ట్. కానీ పురుషులకు అలా కాదు.వీర్యం విడుదల అయితే వారికి సుఖం పొందినట్లు అని సర్వే చెబుథుంది..

Leave a Comment