చలికాలంలో జుట్టు అందంగా ఉండాలంటే..?

manaarogyam

చలికాలంలో విపరీతమైన చలి వల్ల జుట్టు నిర్జీవంగా మారిపోతుంది.ఎంథగా కేర్ తిసుకున్నా కూడా ఇలా మారడం సహజం.ఎక్కువగా ఊడిపోతుంది. మరి అలా జరగకుండా ఉండాలంటే.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.కెమికల్స్ తో కాకుండా ఇంట్లో దొరికే వాటితో జుట్టును అందంగా తయారు చేసుకో వచ్చును అదేలానొ వివరంగా తెలుసుకుందాం..

మన ఇంట్లో దొరికే కోడి గుడ్డు, అరటి పండు గుజ్జు తో జుట్టు గా మెత్తగా మారుతుందని అంటున్నారు.. ఆ హెయిర్ ఫ్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి అంటే..కోడిగుడ్డు, తేనె, అరటిపండు, మూడు స్పూన్ల తేనె, మూడు స్పూన్ల పాలు, ఐదు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె… అన్నింటినీ బాగా కలపాలి. ఆ తర్వాత ఆ ప్యాక్ ని జట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు బాగా పట్టించాలి. గంట తర్వాత చల్లటి నీటి తో శుభ్రం చేసుకోవాలి.. కెమికల్స్ తక్కువ ఉన్న షాంపు లతో స్నానం చేయడం వల్ల జుట్టు మెత్తగా అందంగా తయారవుతుంది.. ఈ ప్యాక్ లో వాడే అన్నీ కూడా సహజ మైన గుణాలు కలిగివుంటాయి కాబట్టి వీటిని వాడటం వల్ల ఒత్తుగా జుట్టు పెరుగుతుంది.

Leave a Comment