అందాన్ని పెంచే బెస్ట్ ఫెసియల్ క్రీములు ఇవే..

manaarogyam

అందంగా కనిపించడానికి వేలు పోసి కొనడం కంటే ఇంట్లో తయారు చేసిన క్రీములను వాడటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయని సౌందర్య నిపుణులు అంటున్నారు.. ఎటువంటి పదార్థాలతో తయారు చేస్తారు ఎలా వాడాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం..

ముడతలను, మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలను శాశ్వతంగా తగ్గించడానికి ఈ ఫేషియల్ మసాజ్ లు తప్పనిసరి. ఇవి చర్మంలో వృద్ధాప్య ఛాయలను తగ్గించి, యవ్వనంగా కనిపించేలా చెస్తాయో..అందుకే గ్లిజరిన్, రోజ్ వాటర్, కొబ్బరి నూనె, బాదం ఆయిల్ క్రీమ్: ఈ ఫేషియల్ మసాజ్ కోసం ఒక గిన్నెలో కొబ్బరి నూనె , బాదం నూనెను కాస్త వేడి చేయాలి.అది వేడి అయ్యాక రోజ్ వాటర్ ను గ్లిజరిన్ ను వేసి బాగా కలపాలి.

ఇలా తయారైన క్రీమ్ ను గాలి లేని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి చేతి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి. అలా చెస్తె చలికాలంలో కూడా చర్మం నిర్జీవం కాకుండా అందంగా ఉంటుంది.. మీరు కూడా ట్రై చెయ్యండి..

Leave a Comment